VIDEO: పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు ముమ్మర ఏర్పాట్లు

VIDEO: పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణకు ముమ్మర ఏర్పాట్లు

GNTR: అమరావతి తుళ్లూరు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బాంబ్ స్క్వాడ్ తనిఖీలు పూర్తి చేయగా, విగ్రహావిష్కరణ అనంతరం సీఎం ప్రసంగించేందుకు వేదికను సిద్ధం చేశారు.