VIRAL: బాహుబలి-కన్నప్ప ఫ్రెండ్స్ వెర్షన్ వీడియో
బాహుబలి, కన్నప్ప మూవీలను మిక్స్ చేసి ఎడిట్ చేసిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలికి ఫ్రెండ్‌గా కన్నప్ప ఉంటే ఎలా ఉంటుందో ఊహిస్తూ ఓ నెటిజన్ క్రియేట్ చేసిన ఫన్నీ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. బాహుబలిలో ప్రేమ, పగ, ప్రతీకారం, త్యాగం అన్నీ ఉన్నా.. స్నేహం లేని లోటు తీర్చావు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.