ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, అక్కడ ప్రస్తుతం భారీ వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. KKR vs PBKS మ్యాచ్ మాదిరిగానే, ఈ పోరు కూడా వర్షార్పణం అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.