'చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలి'

'చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలి'

KMM: చట్టాలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి చంద్రశేఖర రావు అన్నారు. శుక్రవారం కొణిజర్ల మండలం పెద్దమునగల ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిర్భయ చట్టం-2012, ర్యాగింగ్ గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడవద్దన్నారు.