ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఇల్లూరు లక్ష్మయ్య

ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఇల్లూరు లక్ష్మయ్య

NDL: ఆర్యవైశ్య ప్రముఖుడు ఇల్లూరు లక్ష్మయ్య ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఇవాళ ఎన్నికయ్యారు. బేతంచెర్ల పట్టణ, మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు గుండా గోపాల్, బచ్చు సుబ్రహ్మణ్యం, జనార్ధన్, సుధీర్, రామ్మూర్తి అభినందనలు తెలిపారు. బేతంచెర్లకు చెందిన లక్ష్మయ్యకు రాష్ట్రస్థాయి పదవి దక్కడం పట్ల పలువురు పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.