ఓఎన్‌జీసీ తవ్వకాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

కోనసీమ: అమలాపురం మండలం చిందాడగరువులో ఓఎన్‌జీసీ చమురు తవ్వకాల వల్ల గ్రామంలోని రోడ్లు, కల్వర్టులు శిథిలమయ్యాయని MPTC మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు కలెక్టర్ మహేశ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్‌కు వారు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. త్వరలో నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.