యోగాంద్ర ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

యోగాంద్ర ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగాంద్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం కృష్ణాపురం ఠాణా నుండి ఇందిరా మైదానం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ యోగ చేయడానికి అలవర్చుకోవాలని సూచించారు.