గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు
AKP: మునగపాక మండలం నాగులపల్లిలో గౌరీ పరమేశ్వరుల ఉత్సవాల ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం మహిళలు సారె సమర్పించారు. ప్రతి ఇంటి నుంచి పిండివంటలను తయారుచేసి పండ్లు పూలతో గ్రామ పురవీధుల్లో సారెను ఊరేగించి గౌరీ పరమేశ్వరులకు నైవేద్యంగా సమర్పించారు అనంతరం ప్రసాదంగా స్వీకరించారు.