'స్పోర్ట్స్ కోటా సమస్యను పరిష్కరిస్తా'

'స్పోర్ట్స్ కోటా సమస్యను పరిష్కరిస్తా'

NLG: డీఎస్సీ SGT స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు తమ సమస్యను పరిష్కరించాలని టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వారి సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి కచ్చితంగా పరిష్కరిస్తానని శ్రీ పాల్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో PRTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిక్షం గౌడ్, వీరమల్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.