'అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి'

'అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి'

ADB: జిల్లాలోని అర్హులైన షెడ్యూలు క్యాస్ట్ అభ్యర్థులు పశుపోషణ పథకానికి ఈనెల 16లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సూచించారు. ఆసక్తి గల యువతీ, యువకులు https://tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కొరకు ఆదిలాబాద్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంను సంప్రదించాలని తెలియజేశారు.