ICAI బోర్డు సభ్యునిగా నారాయణ రావు నియామకం
WGL: ప్రతిష్టాత్మక 'ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా' (ICAI)కు చెందిన SRSB బోర్డు కో-ఆప్టెడ్ సభ్యునిగా వరంగల్‌కు చెందిన CA నారాయణరావు నియమితులయ్యారు. 2026-27 కౌన్సిల్ సంవత్సరానికి గాను ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.