'వార్డు సమస్యలు పరిష్కరించండి'

'వార్డు సమస్యలు పరిష్కరించండి'

VSP: శుక్రవారం GVMC కౌన్సిల్ సమావేశంలో తన వార్డులో చేపట్టవలసిన భీమిలి నియోజకవర్గం 6వ వార్డు కార్పొరేటర్ ముత్తంశెట్టి ప్రియాంక మేయర్‌, కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆమె ప్రధానంగా కే2 కాలనీలో అంగన్‌వాడీ కేంద్రం, కళ్యాణ మండపం నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు.