భార్యని హత్య చేసిన భర్త అరెస్టు

భార్యని హత్య చేసిన భర్త అరెస్టు

SKLM: కోటబొమ్మాళి మెయిన్‌ రోడ్డులోని వర్షిణి బ్యూటీ పార్లల్‌ నిర్వాహకురాలు నర్సిపురం లక్ష్మి హత్య చేసిన కేసులో భర్త తిరుపతిరావుని శుక్రవారం అరెస్టు చేశామని సీఐ కే శ్రీనివాసరావు తెలిపారు. కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడుని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.