ప. గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ జిల్లా వ్యాప్తంగా ముగిసిన పీజీఆర్ఎస్ కార్యక్రమం
➦ నరసాపురం సైన్స్ ఫేర్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
➦ కుష్టి వ్యాధి నిర్మూలన గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్ నాగరాణి
➦ దైవారాధనకు మించిన భక్తి మరొకటి లేదు: పులపర్తి రామాంజనేయులు