జనసేన ఎక్స్ ఖాతా హ్యాక్.. కీలక విషయం గుర్తింపు

జనసేన ఎక్స్ ఖాతా హ్యాక్.. కీలక విషయం గుర్తింపు

AP: జనసేన పార్టీ ఎక్స్ ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత హ్యాక్ అయినట్లు జనసేన గుర్తించింది. అయితే హ్యాక్ చేసిన ఖాతా వివరాలు యూకేకి చెందినదిగా తెలుసుకున్నారు. ఎక్స్ ఖాతాను రికవరీ చేసే యత్నంలో జనసేన పార్టీ ఉంది.