వ్యర్ధాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
NLG: జిల్లా దేవరకొండ నియోజకవర్గం 5వ వార్డులో ఓ ఖాళి ప్రదేశం చెత్తకుప్పతో నిండిపోయిందని, ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ సంచులు, వ్యర్ధాలు చుట్టుపక్కల ఎక్కడ చూసినా కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతం పరిశుభ్రత లేకపోవడంతో అనారోగ్యానికి గురైతున్నట్లు చేప్పారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.