VIDEO: మక్కా మసీదులో ఇఫ్తార్ విందు
KMR: పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణ కేంద్రంలోని శైలనిబాబా కాలనీలో ఉన్న మక్కా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకుడు మహమ్మద్ సలావుద్దీన్ తెలిపారు. తల్లిదండ్రుల మహమ్మద్ సమీఉద్దీన్ అతియ బేగం మరియు రక్త సంబంధికుల జ్ఞాపకర్థం విందు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ విందులో సుమారు ముస్లిం సోదరులు 700 మంది వరకు పాల్గొన్నారు.