'పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి'
PPM: పిల్లల్లో పౌష్టికాహారం, పరిశుభ్రత లేకుండా చూడాలని, అలాగే పిల్లలకు 'గుడ్ టచ్ బ్యాడ్ టచ్' పై పిల్లలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం స్థానిక వన్ స్టాప్ సెంటర్‌లో భేటీ బచావో కార్యక్రమం మంత్రి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆమె పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు.