వివాహిత అనుమానస్పద మృతి

CTR: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన వాయల్పాడులో ఆదివారం జరిగింది. SI శ్రీహరి, CI ప్రసాద్ బాబు వివరాల మేరకు.. కోనేటి వీధిలో ఉండే వసీం అక్రమ్.. పీలేరుకు చెందిన అర్షియా(22)ను ఏడాదిన్నర క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 3 నెలలకే వసీం సౌదీ వెళ్లాడు. అప్పటి నుంచి ఇంట్లో ఉన్న అర్షియా ఇవాళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.