VIDEO: మెరిసిపోతున్న మహానగరం.. VIRAL

VIDEO: మెరిసిపోతున్న మహానగరం.. VIRAL

HYD: మిరుమిట్లు గొలిపే లైట్లతో మెరిసిపోతున్న HYD వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విమానంలో వస్తున్న ఓ వ్యక్తి సిటీని వీడియో తీసి 'X'లో షేర్ చేశారు. అర్ధరాత్రి వీడియో తీయడంతో లైట్లతో పెరిగిపోతున్న హైదరాబాద్ ఆకట్టుకుంటోంది. అందులో దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిని జూమ్ చేసి చూపించారు. దీంతో రాత్రిపూట మననగరం ఎంతో అద్భుతంగా ఉందని నెటిజన్లు అంటున్నారు.