'డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలి'

'డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలి'

KMM: జిల్లా కోర్టు ఎదుట నత్తనడకన సాగుతున్న ప్రధాన డ్రెయినేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని, కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నాయని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం పార్టీ ఖానాపూరం హవేలీ కమిటీ ఆధ్వర్యంలో స్టేడియం, కోర్టు ఎదుట సాగుతున్న డ్రైనేజీ పనులను పార్టీ బృందంతో కలిసి పరిశీలించింది.