నేడు కొమురవెల్లికి పెరగనున్న భక్తులు తాకిడి

నేడు కొమురవెల్లికి పెరగనున్న భక్తులు తాకిడి

SDPT: జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా నాల్గవ ఆదివారం భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ అధికారులు తెలిపారు. సంక్రాంతి తర్వాత వచ్చే ఈ ప్రత్యేక ఆదివారం రోజున కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలతో పాటు నిజామాబాద్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వస్తారని పేర్కొన్నారు.