VIDEO: పది అడుగుల కొండచిలువ హల్ చల్

VIDEO: పది అడుగుల కొండచిలువ హల్ చల్

NDL: మహానంది మండలం తిమ్మాపురంలో బుధవారం రాత్రి కొండచిలువ హల్ చల్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో శిక్షావలి ఇంటి వద్ద కొండచిలువ కనపడడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ సురేష్‌‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే సురేష్ సంఘటన స్థలానికి చేరుకొని కొండచిలువను పట్టుకొని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.