కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కరీంనగర్ కలెక్టరేట్‌లో ప్రజావాణిలో 345 దరఖాస్తుల స్వీకరణ:  కలెక్టర్ చిత్రా మిశ్రా
➢ హోలీ పండగను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ గౌష్ ఆలం
➢ కరీంనగర్‌లో ఇంటర్ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్ చిత్రా మిశ్రా
➢ KNR కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల ధర్నా.!