B.Ed పరీక్షా ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్!

B.Ed పరీక్షా ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్!

SKLM: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ B.Ed 4వ సెమిస్టర్ పరీక్షా ఫీజు చెల్లించేందుకు మంగళవారంతో గడువు ముగయనుంది. అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు, పరీక్షా ఫీజుతో కలిపి మొత్తం రూ.1,305 చెల్లించాలి. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ ఫీజుతో కలిపి మరో రూ.1,050 చెల్లించాలని పరీక్షల విభాగం అధికారి ఉదయ భాస్కర్ తెలిపారు.