VIDEO: ఓట్లు వేయలేదని.. పొలం బాట క్లోజ్

VIDEO: ఓట్లు వేయలేదని.. పొలం బాట క్లోజ్

GDWL: కేటీదొడ్డి(M) కోతులగిద్ద గ్రామంలో జరిగిన ఎన్నికల్లో తమకు ఓట్లు వేయలేదనే కక్షతో, సర్పంచ్ అభ్యర్థి బోయ రంగస్వామి గ్రామ ప్రజలకు చెందిన పొలాలకు వెళ్లే బాటను జేసీబీతో అక్రమంగా మూసివేయించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలోని అనేక మంది రైతులు తమ వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకాలు ఎదుర్కొంటున్నారని, దీనిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు కోరుతున్నారు.