'శ్రీనివాస్ త్యాగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం'
AP: అటవీ సంపద రక్షించే క్రమంలో ప్రాణాలర్పించిన వారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. ఐఎఫ్‌ఎస్ శ్రీనివాస్ త్యాగం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. స్మగ్లర్ వీరప్పన్‌ను పట్టుకునే క్రమంలో శ్రీనివాస్ అమరులయ్యారని తెలిపారు. అమరుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.