ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అశ్వారావుపాలెంలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
★ మైలవరంలో చౌకధరల దుకాణాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్
★ గుడివాడలో దంపతుల మధ్య వివాదం.. భార్య ఆత్యహత్య
★ జగ్గయ్యపేటలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే తాతయ్య