కామారెడ్డిలో రన్ ఫర్ సోషల్ జస్టిస్
KMR: బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. రామారెడ్డి రోడ్డు నుంచి గుమస్తా కాలనీ వరకు బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.