VIDEO: కళ్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన MLA
NZB: ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ MLA పైడి రాకేష్ రెడ్డి సూచించారు. ఆలూరు మండల కేంద్రంలో ఇవాళ కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను 65 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో ఆలూరు MPDO గంగాధర్, MRO రమేష్ పాల్గొన్నారు.