'నేడు ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పన'

'నేడు ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పన'

HNK: జిల్లాలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో నేడు ఛైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డిని శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ పైడిపాల రవిచంద్రరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ఛైర్మన్‌కు పాలకమండలి సభ్యులు విజ్ఞప్తి చేశారు.