VIDEO: గ్రామ వీధుల్లో కుక్కల బీభత్సం

VIDEO: గ్రామ వీధుల్లో కుక్కల బీభత్సం

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని ముచింపుల వీధుల్లో కుక్కలు బీభత్సవం సృష్టిస్తున్నట్లు కాలనీవాసులు ఆరోపించారు. కుక్కలతో వృద్ధులు చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. అధికారులు స్పందించి కుక్కలను నియంత్రించాల్సిందిగా గ్రామస్తులు కోరారు.