జాతర ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే‌కు వినతి

జాతర ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే‌కు వినతి

BDK: జిల్లా కేంద్రంలో బంజారాల ఆరాధ్య దైవమైన సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహారాజ్, శ్రీ తుల్జా భవాని జాతర ఏర్పాట్ల గురించి వైరా ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌‌కు బంజారా సంఘాల జేఏసీ ఛైర్మన్‌ డాక్టర్‌ శంకర్‌ నాయక్ వినతిపత్రం బుధవారం అందచేశారు. జిల్లాకు చెందిన బంజారా ఉపాధ్యాయ, ఉద్యోగ, సాధులు, బంజారా సంఘాల నాయకులు ఎమ్మెల్యేను కలిశారు.