'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

'మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

ప్రకాశం: మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని శనివారం మార్కాపురంలో సీఐటీయూ నాయకులు కరీముల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. బ్రిటిష్ వారి హయాంలో కార్మికుల సంక్షేమానికి ఏర్పాటు చేసిన చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేయటం దుర్మార్గమని కార్మికుల, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.