కంటైనర్ పార్లర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

కంటైనర్ పార్లర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: వేపాడ పట్టణ కేంద్రంలో విశాఖ డెయిరీ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన కంటైనర్ పార్లర్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు డైరీ ఛైర్మన్ ఆడారు ఆనంద్, ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారితో కలిసి ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటరావు, ప్రధాన కార్యదర్శి , తదితరులు పాల్గొన్నారు.