ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ASF: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం జైనూర్ మండల కేంద్రంలో సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.​ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..​ రైతులు పండించిన సోయాబీన్‌ను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, దళారులు, వ్యాపారుల చేతిలో మోసపోకుండా రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కేలా కేంద్రం కృషి చేయాలన్నారు.