శంషాబాద్ విమానశ్రయానికి క్వాలిటీ సర్వీస్ అవార్డు

శంషాబాద్ విమానశ్రయానికి క్వాలిటీ సర్వీస్ అవార్డు

HYD: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ పోర్టు క్వాలిటీ సర్వీస్ 2024 అవార్డు వరించింది. విమానాశ్రయ డిజైన్ సైతం ఇందులో కీలకంగా మారిందని అధికారులు తెలియజేశారు. ప్రయాణికులకు అత్యుత్తమ ప్రయాణ సౌకర్యాలను కల్పించడంలో ఎల్లప్పుడూ కృషి చేస్తూ ముందుకు వెళుతుంటామని వివరించారు. అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు.