VIDEO: గేట్ ఆంజనేయ స్వామి దర్శించుకున్న ఎంపీ పార్థసారథి

సత్యసాయి: పెనుకొండలో ప్రసిద్ధి చెందిన గేట్ ఆంజనేయ స్వామిని గురువారం ఎంపీ బీకే పార్థసారథి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.