మిస్ వరల్డ్-2025.. హైదరాబాద్‌లో సందడి!

HYD: నగరంలో సందడి వాతావరణం నెలకొననుంది. నేటి నుంచి మే 31వరకు మిస్ వరల్డ్-2025 పోటీలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మే 10న అఫిషియల్ ఈవెంట్ నిర్వహిస్తారు. ఇప్పటికే 120దేశాల నుంచి కంటెస్టెంట్లు, ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు. గచ్చిబౌలిలోని ట్రైడెంట్ హోటల్లో మంగళవారం రాత్రి జరిగిన ఈవెంట్లో పలువురు సుందరీమణులు తలుక్కుమన్నారు. మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుంది.