గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: తెర్లాం మండలం నెమలాం జి.గదబవలస గ్రామదేవతల పండుగల్లో మంగళవారం బొబ్బిలి MLA బేబినాయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల దేవతలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలతో కలిసి పండుగ ఊరేగింపులో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో AMC ఛైర్మన్‌ నర్సుపల్లి వెంకటనాయుడు, మండలం TDP అధ్యక్షుడు నర్సుపల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.