చత్రపతి శివాజీ మహారాజ్ ద్విచక్ర వాహన ర్యాలీ పోస్టర్ల ఆవిష్కరణ

HNK: కాజీపేట మండలం మడికొండ శివారులోని మెట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయ పరిసర ప్రాంతాల్లో నేడు ఈనెల 19న చత్రపతి శివాజీ మహారాజ్ ద్విచక్ర వాహన ర్యాలీని విజయవంతం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. హిందూ వాహిని రాష్ట్ర విభాగ్ సంయోజక్ అధ్యక్షుడు సూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ పోస్టర్లను విడుదల చేశారు.