శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రేపు నరసన్నపేట ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
➢ కొత్తూరులో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు నిర్మించాలని మంత్రి ఫరూక్‌ను కోరిన ఎమ్మైల్యే గోవిందరావు
➢ సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: టెక్కలి 'శక్తి టీం' హెడ్ కానిస్టేబుల్ ఎం.గిరిధర్
➢ నరసన్నపేటలో పేకాట శిబిరాలపై దాడులు.. 10 మంది అరెస్ట్