గూడూరులో వైసీపీ నేతలు ఆందోళన

గూడూరులో వైసీపీ నేతలు ఆందోళన

TPT: ఏడాది పాలనపై వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని బుధవారం గూడూరులో నిర్వహించారు. ఎమ్మెల్సీ మేరీగమురళీధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అనంతరం గూడూరు పట్టణంలో ప్రదర్శన నిర్వహించి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.