దివ్యాంగురాలికి ట్రై సైకిల్ అందజేత

దివ్యాంగురాలికి ట్రై సైకిల్ అందజేత

CTR: జీడీనెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ కొత్తూరులో వనజ అనే దివ్యాంగురాలికి వికలాంగ పెన్షన్ అందజేశారు. అలాగే ఎమ్మెల్యే థామస్ ఆదేశాలకు ఆమెకు ట్రై సైకిల్ సమకూర్చారు. జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ చేతుల మీదుగా దివ్యాంగురాలికి బైక్ అందించారు. ఎమ్మెల్యేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.