విద్యాశాఖపై ఎమ్మెల్యే సమీక్ష

విద్యాశాఖపై ఎమ్మెల్యే సమీక్ష

NLG: నకిరేకల్‌లోని పన్నాలగూడెం క్యాంప్ కార్యాలయంలో నియెజకవర్గ పరిధిలోని నకిరేకల్, కట్టంగూర్, నార్కెట్‌పల్లి, చిట్యాల మండలాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. కల్పించాల్సిన వసతుల గురించి తెలుసుకున్నారు.