'చట్టం తన పనిని తాను చేస్తుంది'

'చట్టం తన పనిని తాను చేస్తుంది'

GNTR: లిక్కర్ స్కామ్‌లో బిగ్‌బాస్‌ అరెస్ట్‌పై మీడియా ప్రశ్నించగా, చట్టం తన పనిని తాను చేస్తుందని హోంమంత్రి అనిత మంగళగిరిలో శుక్రవారం పేర్కొన్నారు. బిగ్‌బాస్ అనేది జగన్‌ను ఉద్దేశించి టీడీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయన్న జగన్ వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ సెటైర్లు వేశారు.