'శ్రీరామనవమి ఉత్సవాల్లో అశ్లీల కార్యక్రమాలపై కఠిన చర్యలు'

'శ్రీరామనవమి ఉత్సవాల్లో అశ్లీల కార్యక్రమాలపై కఠిన చర్యలు'

NLR: శ్రీరామనవమి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, అభ్యంతరకర కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదలకూరు CI గుత్తి వెంకట‌రావు హెచ్చరించారు. అసభ్య ప్రదర్శనలు చేస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఉత్సవాలు భక్తి, శాంతియుత వాతావరణంలో జరగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. మహిళలు నగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.