గిరిజన మహిళపై హత్యాయత్నం

గిరిజన మహిళపై హత్యాయత్నం

ASR: డుంబ్రిగుడ కొండపోడు భూమి సాగు వివాదంలో గిరిజన మహిళపై హత్యాయత్నం జరిగిన ఘటన  చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కిల్లో బిమల భర్త అనారోగ్యంతో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్‌ తెలిపారు.