KTRతో మారిషస్ సహాయ మంత్రి భేటీ

KTRతో మారిషస్ సహాయ మంత్రి భేటీ

HYD: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మారిషస్ దేశ విదేశాంగ, ప్రాంతీయ సమైక్యత, అంతర్జాతీయ వాణిజ్య శాఖ సహాయ మంత్రి హంబైరాజన్ నర్సింఘెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న బంజారాహిల్స్‌లోని కేటీఆర్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, గత పదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా మారిన పెట్టుబడి వాతావరణం గురించి విస్తృతంగా చర్చించారు.