రుద్రవరంలో డీసీఎం లారీ బోల్తా

రుద్రవరంలో డీసీఎం లారీ బోల్తా

NDL: డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన రుద్రవరం మండల పరిధిలోని గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం గుట్టకొండ ప్రాంతం నుంచి సుమారు 150 బస్తాలు వరి ధాన్యం లోడుతో లారీ నంద్యాలకు వెళ్తున్న డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి.